16, ఫిబ్రవరి 2020, ఆదివారం

తెలుగుకే తెలుగు అనువాదం ఏంటో..!!

మెుత్తానికి పాపం మీడియా వారికి కాస్త ఇబ్బందే. కొందరు మాట్లాడుతున్న తెలుగునే అనువాదం చేయాల్సిన పరిస్థితి మనకుంది ఇప్పుడు. అలా మాట్లాడేవారికి ఓ చక్కని అవకాశం "నేను మాట్లాడిన మాటలను మీడియా వక్రీకరిస్తోందని" సదరు తెలుగు ధారాళంగా మాట్లాడే మేతావి వాపోతున్నారు. వారు మాట్లాడే మాటలకు క్రింది స్క్రోలింగ్ వేయడమే బహు కష్టం. మీడియాలో ఏం మాట్లాడినా జనానికి ఆ మాటలు అర్థం కావు..కాని వారితోనే మాట్లాడిస్తూ జనాలను అయెామయంలో పడేస్తూ....మాట్లాడే భాష ఏదైనా.. కాస్త  తెలుగయినా, ఇంగ్లీషయినా నాలుగు ముక్కలయినా అర్థమయ్యేటట్లు మాట్లాడించండిరా బాబూ... 😊

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మీ ఈ బ్లాగును మొబైల్ లో తెరిస్తే బాగానే వస్తుంది. కానీ అదే లాప్-టాప్ లో ప్రయత్నిస్తే widgetserver.com అనే సైట్ కు వెళ్ళిపోతోంది. వీలు చేసుకుని చూడగలరా?

చెప్పాలంటే...... చెప్పారు...

సరేనండి.. థాంక్యూ

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner