16, ఫిబ్రవరి 2020, ఆదివారం
తెలుగుకే తెలుగు అనువాదం ఏంటో..!!
మెుత్తానికి పాపం మీడియా వారికి కాస్త ఇబ్బందే. కొందరు మాట్లాడుతున్న తెలుగునే అనువాదం చేయాల్సిన పరిస్థితి మనకుంది ఇప్పుడు. అలా మాట్లాడేవారికి ఓ చక్కని అవకాశం "నేను మాట్లాడిన మాటలను మీడియా వక్రీకరిస్తోందని" సదరు తెలుగు ధారాళంగా మాట్లాడే మేతావి వాపోతున్నారు. వారు మాట్లాడే మాటలకు క్రింది స్క్రోలింగ్ వేయడమే బహు కష్టం. మీడియాలో ఏం మాట్లాడినా జనానికి ఆ మాటలు అర్థం కావు..కాని వారితోనే మాట్లాడిస్తూ జనాలను అయెామయంలో పడేస్తూ....మాట్లాడే భాష ఏదైనా.. కాస్త తెలుగయినా, ఇంగ్లీషయినా నాలుగు ముక్కలయినా అర్థమయ్యేటట్లు మాట్లాడించండిరా బాబూ... 😊
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మీ ఈ బ్లాగును మొబైల్ లో తెరిస్తే బాగానే వస్తుంది. కానీ అదే లాప్-టాప్ లో ప్రయత్నిస్తే widgetserver.com అనే సైట్ కు వెళ్ళిపోతోంది. వీలు చేసుకుని చూడగలరా?
సరేనండి.. థాంక్యూ
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి