హృదయపూర్వక అభినందనలు
క్రిందటి సంవత్సరం బహుమతి సాధించిన నా మేనకోడలు ప్రవల్లి మళ్ళి ఈసారి కూడా బహుమతిని గెలుచుకుని వాళ్ళ బృందం కలసి సాధించిన విజయానికి వారికి వచ్చిన పారితోషికాన్ని ముఖ్యమంత్రి నిధికి తుపాన్ బాధితులకు విరాళంగా ఇచ్చి తమ పెద్ద మనసును చాటుకున్నారు... చేతిలో డబ్బులు ఉంటే ఏ సినిమాకి వెళదామా, లేదా ఎక్కడ పార్టీ చేసుకుందామా అని ఆలోచించే ఈనాటి యువతకు చక్కని మానవతా విలువలు చూపిన వీరు... భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నా సంతోషాన్ని మీ అందరితో పంచుకుంటున్నా.....
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి