30, నవంబర్ 2014, ఆదివారం

ఆ క్షణాలు....!!

అంతర్వేది సాహిత్యోత్సవంలో నా ఆనంద క్షణాలు మీ అందరితో పంచుకోవాలని.... చెప్పొద్దూ మొదటిసారి కదండీ భలే సంతోషంగా ఉంది అప్పుడు పెద్దల చేతుల మీదుగా అంతర్వేది కవితాపోటికి న్యాయనిర్ణేతగా ఉన్నందుకు ఇచ్చిన గౌరవం అది... అద్దేపల్లి రామమోహనరావు గారు, నూతక్కి రాఘవేంద్ర రావు గారు, మన అందరికి అత్యంత ఇష్టులు జానపద ప్రజా గాయకులూ వంగపండు గారు.... వారి  చేతుల మీదుగా అందుకున్న ఆ క్షణాలు మరపురాని మధుర క్షణాలు...నా జీవితంలో... ఇంతటి మహద్భాగ్యాన్ని కలిగించిన సాహితీ సేవకు వేల వేల వందనాలు.... 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner