2. ఎన్ని నవ్వులు రువ్వాలో_నీ మౌనాలు మాటాడేందుకు
3. కలల నిండా నువ్వే_కదలాడే జ్ఞాపకంగా
4. పున్నమి వన్నెలే చెలి సింగారాలు_వెన్నెల వగచేలా
5. మనసొలికించిన మధువుకు_అమాస పున్నమిలతో పనేలా
6. తబ్బిబ్బవుతూ గోదారమ్మ_చుట్ట పక్కాల సందడితో
7. పాప పుణ్యాల భారం మోస్తూ_గోదారమ్మ గాంభీర్యం
8. కనికరమే లేని జన్మకు చేవ్రాలు_లిఖించిన ఖర్మ ఫలిత నిర్దేశకుడు
9. ప్రతి నవ్వులో విరిసిన మనసు_పరిమళించిన స్నేహ సౌరభం
10. వాస్తవాలు వెలుగు చూసే_కవి కలానికి ప్రాణం వస్తే
11. నీవున్న క్షణాల కోసం_నా కాలాన్ని వదిలేస్తా
12. రవికి మేలుకొలుపు_రాగాలాలపించే కూనలమ్మల కిల కిలలతో
13. ముక్కల్లో చూసినా_అపార్ధపు ఆనవాళ్ళే
14. అపార్దానికి అసూయెక్కువ_అభిమానాన్ని చూడలేక
15. అణువంత ఆదరణ చాలదూ_ఆకాశానికి నిచ్చెనలు వేయడానికి
16. మాటల్లో తేనెలొలుకుతున్నాయి_మనసులోని ఆత్మీయతతో జత గూడి
17. వన్నెల విసుర్లు వెన్నెల్లో_సిగ్గుల మొగ్గలు ఏరుకుంటునందుకేమో
18. జీవితమే_మధుర జ్ఞాపకాలను వెంటేసుకుని
19. కెంపులు దోబూచులాడుతున్నాయి_చెలి బుగ్గలో చేరి
20. మమతలన్ని నీకే_మరుజన్మకు ఆనవాలుగా
21. ఖర్మ ఫలితాన్ని తగ్గిస్తాడేమోనని_కుసింత ఆశ
22. క్షణాల కాలం అడ్డుగా ఉంది_మనిద్దరి మధ్యనా అందుకేనేమో
23. వలపులు ఒయ్యారాలు ఒలుకుతున్నాయి_చెలి సిగ్గులకు చేయూతగా
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి