2. మది పారవశ్యానికి లోనౌతోంది _నీవు దగ్గరయ్యే క్షణాలను లెక్కిస్తూ
3. ఎన్ని జన్మాలకు జతగా నిలుస్తోందో_నిజమైన ప్రేమలో మాధుర్యం
4. మెరిసి మురిసిన వర్షం హర్షం_వెల్లువెత్తిన నీ ప్రేమ సంకేతం
5. కదలి పోతోంది కాలం_యుగాల నిరీక్షణకు తెర దించేద్దామని
6. నీ చేరువలోక్షణాలు యుగాలైతే_నిరీక్షణకు చోటెక్కడ ఇక
7. ఎదురు చూపుల ఆంతర్యం పసిగట్టిందేమో కాలం_క్షణాల యుగాల కోసం ఎదురు చూస్తూ
8. మురిసి మున్నీరౌతూ నవ్వులు_కష్టం లోను ఆనంద భాష్పాలు రాలుస్తూ
9. అనునయానికి అలసట ఎక్కువైంది_రాలిన మాటల ముత్యాలను ఏరుకోలేక
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి