6, ఏప్రిల్ 2020, సోమవారం
బలుపు...!!
ఇలాంటి వారిని సమర్థించే మీడియాకు, పాత్రికేయులకు శతకోటి వందనాలు..
నేనుకున్నాను పేటియం బాచ్ మాత్రమే ఇలా మాట్లాడుతుందని.. అయినా చెట్టు ఒకటయితే విత్తు వేరే ఎలా ఉంటుంది. అన్నీ ఆ తానులో ముక్కలే అని మరిచాను..మన్నించాలి.
అయ్యవార్లకు ఏం మాట్లాడుతున్నారో తెలియడము లేదేంటి? కాస్త క్లారిటీ తెచ్చుకుని మీడియా ముందుకి రండి బాబూ. మీరు అధికారపక్షమిప్పుడు... ప్రతిపక్షంలో ఉన్నట్లు బిహేవ్ చేస్తున్నారేంటి? వచ్చిన ఆపదకు నివారణాచర్యలు మీరు చూడాలి..అందరు తలా కాస్త ఇచ్చారుగా.. అదే మీరు 40 ఏళ్ళ రాజకీయ అనుభవమని ఆడిపోసుకునే ఆయన కూడా ఇచ్చింది తీసుకున్నారుగా..ఎన్నికలు వాయిదా వేస్తే అడ్డమైన వాగుడు వాగిన మీరా కేంద్రం కన్నా ముందు లాక్ డౌన్ ప్రకటించింది? కనీసం కేంద్రం ఇచ్చింది కూడా మీదని చెప్పి బతికేస్తున్న మీకన్నా దిగజారుడు రాజకీయాలెవరూ చేయరు. మర్చిపోయినట్లున్నారు... ముక్కల పక్కన నుంచుని పదవి కోసం సంతకాలడిగింది. ఎవరికో కాదు కరోనాకి కూడా మీరంటే అసహ్యమనుకుంటా.. మీడియాలో మాట్లాడేటప్పుడు కాస్తయినా మనుషులుగా మారండి. ప్రతిపక్ష నేతలకు, సభ్యులకు కరోనా రావాలన్న మీ కోరిక ఎంత గొప్పదో మీడియా సాక్షిగా అందరు చూసారు. కనీసం పదవీబాధ్యతలు నిర్వహించక పోయినా పర్లేదండి... మీరు మవిషిజన్మ ఎత్తలేదేమెానన్న అనుమానం జనానికి వచ్చేటట్లు చేసుకోకండి దయచేసి...
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఎన్ని అంటే మాత్రం ఏం ఉపయోగం?
పాత్రికేయులమని చెప్పుకునే వారు కనీస మానవత్వం కూడా లేకుండా ఘోరమయిన అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉంటే ఇన్నాళ్లు బెత్తం తీయకుండా ఊరుకోవడం కెసిఆర్ చేసిన తప్పు. యశోదా హాస్పిటల్ డాక్టర్లందరికీ కొరోనా సోకిందని అబద్దాలు రాసిన నాడే సదరు మీడియా మాఫియాను లోపలేసుంటే ఇవ్వాళ ఈ అవసరం వచ్చేది కాదు.
అవునండి
నిజమే
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి