2, నవంబర్ 2013, శనివారం

చిరు దివ్వెల....!!

చిరు దివ్వెల దీపాల దీపావళి
తేవాలి ప్రతి ఇంటా వెలుగుల సంతోషాన్ని
ఆనందపు వెలుగుల అంబరాన్ని తలపిస్తూ
సిరి చందనాల మహాలక్ష్మి
చిరు మువ్వల సవ్వడి వినిపించాలి
ప్రతి ముంగిలి లోపలా సంబరంగా
అమావాస్య చీకటిలో వెలుగుల వేకువల
పొద్దుల పంచ వన్నెల రంగులు
ప్రభాత కుసుమాలై శాంతి సౌఖ్యాలతో
సాగాలి ప్రతి జీవితం ....!!
అందరికి ఆనంద దీపావళి శుభ కామనలు ...!!


3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

చిరు దివ్వెల వెలుగుల సంతోషం .... శాంతి సౌఖ్యాల ప్రభాత కుసుమ పరిమళమై వర్ధిల్లాలని స్నేహమయ జీవితాలు ....
ఒక మంచి ఆశ ఆకాంక్ష
మీకు, మీ సన్నిహితులందరికీ నా దీపావళి శుభాకాంక్షలు.

Karthik చెప్పారు...

Very nice Manju gaaru...
wish u happy diwaali:-):-)

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు చంద్ర గారు కార్తిక్ గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner