మన తెలుగు మన సంస్కృతి చిత్ర కవిత -11 పోటీ విజేతలు
న్యాయ నిర్ణేత: అర్ వి ఎస్ ఎస్ శ్రీనివాస్ గారు
న్యాయ నిర్ణేత మాటలు:
హిమాలయాల అందాలు వర్ణించిన ఈ కవిత
ద్వితీయ బహుమతికి అర్హమైనదిగా నిలిచింది.
కవితలో అంత్యప్రాస వాడిన విధానం చదువరులను ఆకట్టుకుంటుంది.
హిమాలయాలను వర్ణించే సొగసైన పదాలు వాటితో బాటు ఆధ్యాత్మికతను
ఆఖర్లో చేర్చి మన సంస్కృతికి కూడా మూలమని చెప్పారు.
భాష మీద పట్టు కనబడుతోంది.
రచయిత /రచయిత్రి కి అభినందనలు.
ద్వితీయ బహుమతి పొందిన కవిత.
హిమ వర్ణాలు మంచు పూల పానుపులు
హిమపాతాల సొగసుల సౌందర్యాల గనులు
తాకే మలయ సమీరాలు మధుర సంతకాలు
వణికించినా వాడని వీడని విడదీయలేని బంధాలు
ఆకాశ హార్మ్యాలు అందమైన అందాలు ఈ ధవళ సానువులు
నీలి గగనాన శ్వేత పానుపుల పాలపుంతలు
వెండి మెరుపుల కాంతుల కమనీయ కావ్యాలు
ప్రాచీన సంస్కృతీ ఆధ్యాత్మికతల ఆలవాలం
పరమేశ్వరుని భూకైలాస గిరుల సిరులు
అంబరాన్నంటే ఆనంద తాండవ స్వరూపం
హిమగిరుల హొయల నుడికారం నయనానందకరం..!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
అవిగో హిమ వర్ణాలు, హిమపాతాల సొగసులు ఆ మంచు పూల సొగసు సౌందర్యాల గనుల్లో
ఆ తాకే మలయ సమీరాల్లో ఆ విడదీయలేని బంధాల్లో
ఆ ధవళ సానువులు, శ్వత పానుపుల పాలపుంతల్లో
ఎంతో అద్భుతమైన భావనల అక్షర రూపం కవిత అయి, చాలా హుందాగా బావుంది. శుభాభినందనలు మంజు గారు!
సుప్రభాతం!!
మీ అభిమాన స్పందనకు పాదాభివందనాలు చంద్ర గారు
mee kavitha chalaa baagundi.... mee friend dwaraa chudagaligaanu.... mee face book lo nannu add cheyyandi..... all the best....
~~~BVS Raju
Thank u andi
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి