![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgpstpoAiEAc7bVyVl-liZNJWzgS302nlcQqntnGNHQ6yzR4nj9jCkuWUo_Gn2vMCwHRAkcQowJ0rhaRBa5hWF8mbETChocp-RpfuBd0TBb3Rw5xA3MDGSWKx_VfkQHy09__X-1CTYvxfk/s1600/rtrtert.jpg)
వలపు వాకిలి తీయరాదటే సఖియా నా చెలియా
వయ్యారమొలికే వాలుజడతో హొయలొలికిస్తూ
వద్దన్నా వెంటపడి వంపుల సొంపుల నడకలతో మదిని దోచి
వధువుగా దరి చేరి జతగా చేరువై నను వీడలేనంటు
వగలు పోతున్న ఆ సోగ కళ్ళలో జాలువారుతున్న
వన్నెచిన్నెల అందాలు విసిరే మెరుపుల మైమరపులు
వర్ణింప తరమా... నిను విడచి ఉండుట సాధ్యమా....!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి