16, డిసెంబర్ 2014, మంగళవారం

ఏక్ తారలు...!!

12/12/14
1. వరాలందించే వలపుల వయ్యారాలు_వేరెచటికో పయనంయ్యాయి నేడు
2. రేయి సుక్కల ఊసులు తేల్లేదు_వేకువ పొద్దుకు సురీడయ్య తహ తహలెందుకో
3. చుక్కల ఆరాటానికి_ చంద్రయ్య అలసి పోయాడుగామరి

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner