25, డిసెంబర్ 2014, గురువారం

ఏక్ తారలు ...!!

24/12/14
1. రాయాలనుంది లేఖలెన్నో_నా మనసు చిత్రాన్ని నీకు చూపుతూ
2. నీ మనసు పుటలన్నీ వెదికి చూసా_నా పేరెక్కడైనా రాసి ఉందేమోనని
3. పలుకరించానని అనుకున్నా_నీ పలవరింతల మాయలో పడి
4. మోహాలన్నీ మరిచా_నీ సాన్నిహిత్యపు సౌధం నాదైనదని 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner