12, డిసెంబర్ 2014, శుక్రవారం

ఏక్ తారలు ...!!

11/12/14
1. క్షణాలను దాటేస్తే ఎలా_యుగాల లెక్కలు తేలవద్దు
2.  కవితల మాలలెక్కడ_నను చేరలేదు ఇంకా వచ్చి క్షణాలు దాటినా
3. శూన్యమెక్కడ_అంతటా నువ్వే నిండి ఉంటే
4. నువ్వు నా పక్కనే ఉన్నావని_ఈ ప్రపంచంతో పోటి పడ్డా
5. వేల వర్ణాల పొద్దుల్లో_నీ నీలి వర్ణాల చిత్రాన్ని గీసాను మనసు కాన్వాసుపై
6. చెలిమి కలిమి నీ సొంతం చేస్తా_కాదనక స్నేహ హస్తం అందిస్తావా
7. అందుకే గర్వంగా నిలుచున్నా_నీ తోడూ నాకుందనే నమ్మకంతో

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner