21, డిసెంబర్ 2014, ఆదివారం

మణి మాలికలు ...!!

1. కనురెప్పల మాటున కదలాడుతుంటే కలవనుకున్నా ...
     నాతోనే మిగిలిన నా గతమనుకొనక 
2. కనురెప్పల మాటున కదలాడుతుంటే కలవనుకున్నా ...
    కలగా నిలచిన కథవని తెలియక 
3. కనురెప్పల మాటున కదలాడుతుంటే కలవనుకున్నా ... 
   మెలకువలో నాచెంతనే చేరావని చూడక  

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner