25, డిసెంబర్ 2014, గురువారం

అమ్మ జోల...!!

మొదటి లాలి అమ్మ జోల
మురిపించి మరపించు పాట 
తేనెలూరు తొలకరి జల్లు
అద్భుతాల హాయి నొసగు
అవని అందం అమ్మ ప్రేమ



0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner