21, డిసెంబర్ 2014, ఆదివారం

ఏక్ తారలు ....!!


20/12/14
1.నీ జ్ఞాపకాలను పట్టుకుందామంటే_అందకుండా జారిపోతున్నాయి ముత్యాల సరాల్లా
2. ఏకాంతానికి అంత ఉలుకెందుకు_నీ పక్కన నేనున్నానని
3. తొలకరి తొలుతగా నిన్నే చూసిందనుకుంటా_వలపు వాయనాలు అందించటానికి
4. చేజారి పోయావనుకున్నా_చైతన్యమై నాలోనే ఉన్నావని చూడక
5. వాడిపోతున్న వసంతం_నీ తాపంలో తలమునకలౌతూ 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner