22, డిసెంబర్ 2014, సోమవారం

ఏక్ తారలు...!!

21/12/14
1. మనసు కడలి మౌనంగా ఉందెందుకో_నీ పలకరింపులు అందలేదనేమో
2. నీ జ్ఞాపకాల ఓదార్పు_మలయసమీరమై నను చుట్టిన చిరు జల్లు
3. చీకటి దుప్పటిలో చుక్కల అల్లిక_జాబిలి పక్కన చోటుకై తొందర
4. అక్షరానికి తొందర ఎకువైంది_నిన్ను తనలో దాచేసుకోవాలని
5. వెన్నెల జలపాతాలు రావద్దన్నాయి_నా పక్కన నీ హొయలు చూసి

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner