3, డిసెంబర్ 2014, బుధవారం

కృతజ్ఞతలు...!!

"గమ్యం కోసం ఆరాటపడ్డా_నా మనసు గమ్యస్థానం నీవని తెలియక "

"అంటూ అతి సులభమైన పదాలతో అల్లిన Manju Yanamadala జీ తార"

మొదటిసారి ఏక్ తార సమూహంలో పోటిలో పాల్గొన్నా ... విజేతల సరసన నాకు చోటు దొరికింది .. ధన్యవాదాలు న్యాయనిర్ణేతలకు, ఏక్ తార సమూహానికి ..సహ విజేతలందరికి అభినందనలు .. పొద్దుటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నా ... చెప్పొద్దూ అందరి తారలు చూసి కాస్త భయమేసింది .. ఏదో ఇప్పుడిప్పుడే నేర్చుకోవడం మొదలెట్టాను కదా ... భలే సంతోషంగా ఉంది ఈ విజయం ... మరోసారి అభిమానిస్తున్న అందరికి   పేరు పేరునా కృతజ్ఞతలు
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner