పబ్బులు పార్టీలు అంటూ ఆముల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటున్న ఎందరో యువతలో భాగం కాకుండా తమలోని సృజనాత్మకతను మెరుగు పరచుకుంటూ... మొదటి ప్రయత్నంలోనే విజయ కేతనాన్ని ఎగురవేసిన బృందం...ప్రతిభకు ఎల్లలు లేవని చాటుతున్న ఈనాటి యువతరంగాలు... వారిలో నా మేనకోడలు ప్రవల్లి ఒకటై నందుకు సంతోషంతో... మును ముందు మరిన్ని మహోన్నత శిఖరాలు అందుకోవాలని... మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ.... నా మేనకోడలికి ప్రేమతో అభినందనలు ...
మంజు అత్త